మే నెల 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన ఏపీపీఎస్సీ.

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..Ammiraju Udaya Shankar.sharma News Editor…గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ

మే నెల 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన ఏపీపీఎస్సీ.

ఈనెల 23 నుండి 30 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది.

1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలో అభ్యర్థుల ఎంపిక చేస్తామని తెలిపింది.

నెల రోజుల్లోనే మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ఏపీపీఎస్సీ.