పదవతరగతిలో 595 మార్కులు రావడంతో నగదు బహుమతిగా 20 వేలు వచ్చింది.ఆ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తరపున అనాధ శరణాలయానికి ఇవ్వాలని ఆ విద్యార్థి నిర్ణయించుకుంది.

భారత్ న్యూస్ విజయవాడ…చిన్నారి పెద్ద మనసు..

➥ పదవతరగతిలో 595 మార్కులు రావడంతో నగదు బహుమతిగా 20 వేలు వచ్చింది.ఆ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తరపున అనాధ శరణాలయానికి ఇవ్వాలని ఆ విద్యార్థి నిర్ణయించుకుంది.

➨ మానాన్న గారికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. కళ్యాణ్ గారు చేసే మంచి పనులు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ అమ్మాయి తెలిపింది.