భారత్ న్యూస్ రాజమండ్రి…ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు కానున్న 4 కేంద్రీయ విద్యాలయాలు (KVs) యొక్క వివరాలు
1.మంగళసముద్రం (Mangasamudram)
చిత్తూరు (Chittoor District)
-2.బైరుగనిపల్లె (Bairuganipalle)
చిత్తూరు జిల్లా, కుప్పం మండలం (Kuppam Mandal)
-3.పలాస (Palasa)
శ్రీకాకుళం జిల్లా (Srikakulam District)
-4.శాఖమూరు (Sakhamuru)
అమరావతి (Amaravati Region)

-ది పెరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)