నేడు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన

భారత్ న్యూస్ తిరుపతి…నేడు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు
AI కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న CM
శ్రీవారి ప్రసాదానికి సంబంధించి..
మిషన్ ప్లాంట్‌ను ప్రారంభించనున్న చంద్రబాబు
వెంకటాద్రినిలయాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
రూ.102 కోట్లతో వెంకటాద్రి నిలయం నిర్మాణం
వెంకటాద్రి నిలయంలో 4 వేల మంది భక్తులకు వసతి