భారత్ న్యూస్ తిరుపతి…ఇది మహా అపచారం.. తిరుమలలో ఇంత ద్రోహమా..?

Udaya Shankar.sharma News Editor…మహా విష్ణువుకు కోపం వస్తే ప్రళయమే.. మానవాళికి తీవ్రమైన హాని కలుగుతుంది
తిరుమల కొండపై ఉన్న అర్చకులు, పురోహితులు దిగివచ్చి పాప పరిహారం చేసి పునఃప్రతిష్టించాలి
అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామీజీ డిమాండ్
