భారత్ న్యూస్ గుంటూరు….శింగనమలలోని దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారి రమణాచారి ఇంట్లోకి చొరబడిన టిడిపి నాయకులు. ఆలయం తమకు అప్పగించి వెళ్లాలని హెచ్చరికలు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రమణాచారి ఆవేదన.
WhatsApp us