పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదు – గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.

భారత్ న్యూస్ తిరుపతి…పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే లేదు – గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor.SIT విచారణలో అసలు నెయ్యిలో నెయ్యి లేదు అని స్పష్టంగా అదొక కెమికల్ నెయ్యి అని తేల్చింది….

గతంలో తిరుమల పర్యటనకు వెళ్లినప్పుడు చాలా మంది ఇక్కడ తప్పు జరుగుతుంది అని నా దృష్టికి తెచ్చారు.

తప్పు జరుగుతుంది సరిదిద్దుకోండి అని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు.

kG నువ్వుల నూనె కూడా రాణి ధరకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా వస్తుంది? ఎక్కడో తప్పు జరుగుతుంది అని గ్రహించి గత YSR Congress Party – YSRCP ప్రభుత్వం, TTD పాలకులు చేసిన తప్పులకు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేశాను.