భారత్ న్యూస్ విశాఖపట్నం..కేరళలో పూజలు అందుకుంటున్న శకుని!

మహాభారత యుద్ధానికి, కౌరవుల వినాశనానికి ప్రధాన కారణంగా చెప్పబడే శకునిని కేరళలోని కొల్లం జిల్లాలో దేవుడిలా పూజిస్తారు. విలన్ పాత్రగా పరిగణించబడే శకునిని, ఈ ప్రాంత ప్రజలు ఆరాధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది