భారత్ న్యూస్ గుంటూరు….పవన్ కల్యాణ్కు ‘అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు

Ammiraju Udaya Shankar.sharma News Editor…AP: పవన్ కల్యాణ్కు అరుదైన గౌరవం లభించింది.
పుణ్య క్షేత్రమైన ఉడిపిలో ఆయనకు ‘అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. మఠాధిపతి శ్రీసుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్కు అందజేశారు. ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సీఎంగానో, ప్రజాసేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని పవన్ తెలిపారు. భగవద్గీత మానసిక బలం, భావోద్వేగ నిలకడను అందిస్తుందన్నారు.
