సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల

..భారత్ న్యూస్ హైదరాబాద్…సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు

కాగా, జూలై 13న జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు