ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

భారత్ న్యూస్ విజయవాడ…ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు…

ఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనున్న శ్రీ రాముడి విగ్రహం..

ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు..