భారత్ న్యూస్ తిరుపతి,,ముగిసిన వైకుంఠ ద్వార దర్శన రిజిస్ట్రేషన్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor…మూడో రోజు ఆన్‌లైన్‌లో 9.95 లక్షల రిజిస్ట్రేషన్లు
మూడు రోజులకు రిజిస్ట్రేషన్లు చేసుకున్న మొత్తం భక్తులు 24 లక్షల మంది
రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ-డిప్ విధానంలో దర్శన టోకెన్లు జారీ
ఈ నెల 30, 31, జనవరి 1వ తేదీన టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్న టీటీడీ..
