భారత్ న్యూస్ ఢిల్లీ…..ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. చార్ ధామ్ యాత్రను 24 గంటలపాటు నిలిపివేశారు.
కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉన్నందున… యాత్రికుల భద్రత దృష్ట్యా…ఒక రోజు పాటు చార్ ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ కమీషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
