భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ టెర్రర్ లింకుల కేసులో కీలక పురోగతి..
ఇప్పటివరకు మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు..
మిగిలిన నిందితుల కోసం దేశవ్యాప్తంగా 9 ప్రత్యేక బృందాల గాలింపు..
ఏ4 దిల్ఖాష్ (బిహార్), ఏ5 సయిదా బేగం (హైదరాబాద్), ఏ6 ఆల్ హకీమ్ షుకూర్ (విదేశాల్లో హ్యాండ్లర్), ఏ7 లక్కీ అహమ్మద్ (ఢిల్లీ), ఏ8 అస్మానుల్లా ఖాన్ (బిహార్)
ఏ9 జిషణ్ (రాజస్థాన్), ఏ10 మీరా ఆసిఫ్ అలీ (పశ్చిమ బెంగాల్), ఏ11 అబ్దుల్ సలాం (కర్ణాటక), ఏ12 షారక్ ఖాన్ (మహారాష్ట్ర), ఏ13 షేక్ ఫీజర్ రెహమాన్ (మహారాష్ట్ర)ను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు..

నిందితులను స్థానిక పోలీసుల సాయంతో విచారిస్తున్న ప్రత్యేక బృందాలు..