గంజాయి రవాణా చేయడానికి సహకరిస్తే కాల్చి పడేస్తాం

భారత్ న్యూస్ రాజమండ్రి…గంజాయి రవాణా చేయడానికి సహకరిస్తే కాల్చి పడేస్తాం

  • బింధు మాధవ్, ఎస్పీ

విశాఖ నుంచి రాజమండ్రి కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న కేసులో పురోగ‌తి

ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామ‌న్న ఎస్పీ.. ఈకేసులో లోతుగా విచారిస్తున్నామ‌ని వెల్ల‌డి

రూ.20 ల‌క్ష‌ల విలువైన మొత్తం 383 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం