అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

భారత్ న్యూస్ అనంతపురం…అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

ఆలయాలను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు

నిందితుల నుంచి 12 కేజీల వెండి, 44 గ్రాముల బంగారం, 5 కేజీల రాగి బిందె స్వాధీనం..