విజయవాడ – అవనిగడ్డ కరకట్ట మీదుగా ప్రయాణించే వాహన చోదకులకు పోలీసు వారి హెచ్చరిక

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ట్రాఫిక్ మళ్లింపు

విజయవాడ – అవనిగడ్డ కరకట్ట మీదుగా ప్రయాణించే వాహన చోదకులకు పోలీసు వారి హెచ్చరిక

శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని ది‌15-2-2026న ట్రాఫిక్ మళ్లించినట్లు పమిడిముక్కల సీఐ చిట్టిబాబు తెలిపారు

అవనిగడ్డ నుంచి విజయవాడ వైపు వెళ్ళు బస్సులు, లారీలు లంకపల్లి మీదుగా చోరగుడి, కృష్ణాపురం, మంటాడ, వుయ్యూరు, తోట్లవల్లూరు మీదుగా విజయవాడ

విజయవాడ – అవనిగడ్డ వైపు వెళ్లే వాహనాలు తోట్లవల్లూరు, వుయ్యూరు, మంటాడ, కృష్ణాపురం, చోరగుడి, లంకపల్లి మీదుగా అవనిగడ్డ

అవనిగడ్డ వైపు నుంచి ఆలయమునకు వచ్చు భక్తుల కార్లు, ఐనపూరు, కూడేరు మీదుగా ఐలూరు

అవనిగడ్డ వైపు నుంచి ఆలయమునకు వచ్చు భక్తుల ద్వి చక్ర వాహణములకు ఐలూరు వాటర్ టాంక్ వద్ద పార్కింగ్

విజయవాడ నుంచి ఆలయమునకు వచ్చు భక్తుల కార్లు దేవరపల్లి మీదుగా ఐలూరు చేరుకుని దేవరపల్లి-ఐలూరు రోడ్డు లో పార్కింగ్