లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు చిక్కిన ఎంఈవో కం హెడ్‌మాస్ట‌ర్‌

భారత్ న్యూస్ వరంగల్….. …..లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు చిక్కిన ఎంఈవో కం హెడ్‌మాస్ట‌ర్‌

రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంత‌కం కోసం మ‌రో ఉపాధ్యాయుడి నుంచి రూ.50 వేలు డిమాండ్‌

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఇంచార్జ్ ఎంఈఓ,అయోధ్యపురంలో హెడ్‌మాస్ట‌ర్‌ ప్రధానోపాధ్యాయులు జింజిరాల రవికుమార్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు,

ఏబీసీ అధికారుల‌ను ఆశ్ర‌యించిన రవీందర్

రూ.15,000 తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన హెడ్‌మాస్ట‌ర్‌ రవికుమార్