…భారత్ న్యూస్ హైదరాబాద్….సికింద్రాబాద్: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా
సికింద్రాబాద్లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తూ పోలీసులకు దొరికిపోయారు.
15 కిలోమీటర్లు బోయిన్పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు.
కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.

ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్ వద్ద రూ.4 కోట్లు సీజ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.