సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఫేక్ నోట్స్ కలకలం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఫేక్ నోట్స్ కలకలం

కూరగాయలు అమ్మే వృద్దులే టార్గెట్

ఫేక్ నోట్స్ చెలామణికి పాల్పడుతున్న ముఠా

ఒకే నంబర్‌తో రూ.200 నోట్లు ప్రత్యక్షం కావడంతో బయటకొచ్చిన విషయం…