భారత్ న్యూస్ తిరుపతి….తిరుపతి
ఏ.ఆర్ డి.ఎస్పీ రవీంద్ర రెడ్డి బదిలీ వేటు.
తిరుపతి జిల్లా ఏ ఆర్ నుండి శ్రీకాకుళం జిల్లా ఏఆర్ కు బదిలీ చేసిన ఉన్నతాధికారులు.
డ్రగ్స్ కేసులో తెలంగాణ రాష్ట్రం కూకట్ పల్లి పోలీసులు ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర అదుపులోకి……

ఇరువురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన తెలంగాణ పోలీసులు.
తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ ఇరువురిని సర్వీస్ నుండి డిస్మిస్ చేసిన ఎస్పీ.
కింది స్థాయి సిబ్బంది పై పర్యవేక్షణ లేని కారణంగా ఏ.ఆర్ డీఎస్పీ రవీంద్ర రెడ్డి పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం.