రాష్ట్రంలో మహిళలు బాలికల భద్రతకు పోలీసులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.

..భారత్ న్యూస్ అమరావతి..రాష్ట్రంలో మహిళలు బాలికల భద్రతకు పోలీసులు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన శక్తి మొబైల్ యాప్ ను ఇప్పటి వరకు కోటి 52 లక్షలు మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు.