కానిస్టేబుల్ చిన్న పిల్ల‌ల‌పై, త‌మ‌పై చేయి చేసుకున్నాడ‌ని భవానీని భక్తుల ఆందోళ‌న‌

భారత్ న్యూస్ విశాఖపట్నం..విజయవాడలో దారుణ ఘ‌ట‌న

కానిస్టేబుల్ చిన్న పిల్ల‌ల‌పై, త‌మ‌పై చేయి చేసుకున్నాడ‌ని భవానీని భక్తుల ఆందోళ‌న‌

చిన్న పిల్లలు అని కూడా చూడకుండా దాడి చేశారని భవానీ భక్తుల ఆరోప‌ణ‌

కంకిపాడు నుంచి ఆటో లో దుర్గమ్మ దర్శనానికి వస్తున్నామ‌ని వెల్ల‌డి

బెంజ్ సర్కిల్, రామ లింగేశ్వర కట్ట వద్ద అడ్డుకుని దాడి చేశారని ఆరోపిస్తున్న భవానీలు