వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ 30 మంది యువకులు, 15 మంది యువతులు

భారత్ న్యూస్ హైదరాబాద్…వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ 30 మంది యువకులు, 15 మంది యువతులు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఆసనా వెల్నెస్ స్పాలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో 30 మంది యువకులు, 15 మంది యువతులతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది