భారత్ న్యూస్ తిరుపతి….తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఓ ఈవెంట్ లో హీరో విశాల్ సృహ తప్పి పడిపోవడంపై ఆయన మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.