OG సినిమాకి అఖండ విజయాన్ని అందించిన సినీ అభిమానులందరికీ మా ధన్యవాదాలు..

..భారత్ న్యూస్ హైదరాబాద్….OG సినిమాకి అఖండ విజయాన్ని అందించిన సినీ అభిమానులందరికీ మా ధన్యవాదాలు..

పవన్ కళ్యాణ్ గారిని మునుపెన్నడూ లేని విధంగా Stylish Look లో చూపించారు డైరెక్టర్ సుజిత్ గారు.. సినిమాలో అభిమానులకు పూనకాలు రప్పించే మంచి మాస్ Elevation Scenes ఉన్నాయి.. Elevation Scenes కి తగ్గట్టుగా తమన్ గారి Background Music బద్దలు అయ్యేలా ఉంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా తమన్ గారు Background Music తో విజృంభించారు.. పవన్ కళ్యాణ్ గారి Looks, Stylish నటన, డైరెక్టర్ సుచిత్ గారి కష్టం, Elevation Scenes లో తమన్ గారి Background Music Screen మీద ప్రేక్షకులు, సిని అభిమానులు మంచి కనువిందైన సినిమాను చూశాం అని పూర్తి సంతృప్తితో థియోటర్ నుండి బయటకు వస్తారు..