భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి

Ammiraju Udaya Shankar.sharma News Editor…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త
మరో సినిమాలో నటించనున్న
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
త్వరలో సెట్స్ పైకి పవర్ స్టార్ కొత్త సినిమా
SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ
పవన్ సన్నిహితుడైన రామ్ తాళ్లూరి నిర్మాణంలో నెక్స్ట్ మూవీ
సినిమాకు కథను అందించిన వక్కంతం వంశీ
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఉస్తాద్ భగత్ సింగ్
గబ్బర్ సింగ్ డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో రెడీ అయిన ఉస్తాద్ భగత్ సింగ్
పవన్ సినీ కెరియర్ లో
ఉస్తాద్ భగత్ సింగ్ లాస్ట్ మూవీ అంటూ ప్రచారం

సినిమాల్లో కంటిన్యూ అవుతానంటూ ఇటీవలే పవన్ కళ్యాణ్ క్లారిటీ