పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు

భారత్ న్యూస్ తిరుపతి…పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు

బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు

బెనిఫిట్ షోకి టికెట్ ధర గరిష్టంగా రూ. 500 నిర్ణయం

మొదటి 10 రోజుల పాటు (మార్చి 19 నుంచి మార్చి 28 వరకు) ప్రతి టికెట్‌పై రూ. 100 అదనంగా పెంచుకునే సౌలభ్యం

మార్చి 19న బెనిఫిట్ షోతో పాటు అదనంగా మరో 5 షోలు (మొత్తం 6 షోలు) ప్రదర్శించుకునేలా అవకాశం

మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’