ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సినిమా ధియేటర్ల వద్ద కటౌట్స్ మరియు ఫ్లెక్సీలు ఏర్పాటుకు అనుమతి..!

.భారత్ న్యూస్ అమరావతి..ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న సినిమా ధియేటర్ల వద్ద కటౌట్స్ మరియు ఫ్లెక్సీలు ఏర్పాటుకు అనుమతి..!

సినీ అభిమానుల కోసం ఫ్యాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు…

స్థానిక అధికారుల ఫ్లెక్సీలు తొలగించడంపై ఫ్యాన్స్ కు అధికారుల మధ్య యుద్ధం…

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంబంధించిన థియేటర్ల వద్ద ఇటువంటి పర్మిషన్ అవసరం లేదంటూ ఉత్తర్వులు జారీ…

అదేవిధంగా థియేటర్లలో పూలు, రంగు పేపర్స్ అనుమతి ఇవ్వాలంటూ ఉత్తర్వులు…

థియేటర్ బయట క్రాకర్స్ కూడా పర్మిషన్…