విడాకులు తీసుకున్న ప్రముఖ సినీ నటి హన్సిక

భారత్ న్యూస్ గుంటూరు…విడాకులు తీసుకున్న ప్రముఖ సినీ నటి హన్సిక

తన భర్త సోహైల్‌తో 4 ఏళ్ల వివాహ బంధానికి తెరదించిన నటి హన్సిక

తన చిన్ననాటి స్నేహితుడైన సోహైల్‌ను 2022లో వివాహమాడిన హన్సిక

అతడికి అప్పటికే రింకీ బజాన్‌తో పెళ్లి జరగ్గా, కొంత కాలానికే వారిద్దరూ విడిపోయారు

ఆ తర్వాత సోహైల్, హన్సిక లవ్ మ్యారేజీ.. తాజాగా విడాకులు