బెట్టింగ్ యాప్స్ పై స్పందించిన దిల్ రాజు

.భారత్ న్యూస్ హైదరాబాద్….బెట్టింగ్ యాప్స్ పై స్పందించిన దిల్ రాజు

అవగాహన లేక ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు.. ఇకపై సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు ప్రమోట్ చేయరు – ప్రొడ్యూసర్