98వ అకాడమీ (ఆస్కార్ ) అవార్డ్స్ ప్ర‌క‌ట‌న‌.. స‌త్తా చాటిన ఫ్రాంకెన్‌స్టైన్ , సిన్నర్స్ , వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

భారత్ న్యూస్ రాజమండ్రి…98వ అకాడమీ (ఆస్కార్ ) అవార్డ్స్ ప్ర‌క‌ట‌న‌.. స‌త్తా చాటిన ఫ్రాంకెన్‌స్టైన్ , సిన్నర్స్ , వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

❇️ఆస్కార్‌ విజేతల జాబితా

🎖️ఉత్తమ చిత్రం : వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌

🎖️ఉత్తమ నటుడు: మైఖెల్‌ బి. జోర్డాన్‌ (సిన్నర్స్‌)

🎖️ఉత్తమ నటి: జెస్సీ బక్లే (హామ్నెట్‌)

🎖️ఉత్తమ దర్శకుడు: పాల్‌ థామస్‌ అండర్సన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

📌ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: గోల్డెన్‌ సాంగ్‌ (కె-పాప్‌ డిమాన్‌ హంటర్స్‌)

📌ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్‌ వాల్యూ (నార్వే దేశపు సినిమా)

📌ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్‌ డురాల్డ్‌ అర్కపా (సిన్నర్స్‌)

📌ఉత్తమ ఎడిటింగ్‌: యాండీ జుర్గెన్‌సన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

📌ఉత్తమ సంగీతం: లుడ్విగ్‌ గోరాన్సన్‌ (సిన్నర్స్‌)

📌ఉత్తమ సౌండ్‌: గరేత్‌ జాన్‌, ఏఐ నెల్సన్‌, గ్వెన్‌డాలిన్‌ యేట్స్‌ విర్టల్‌, గేరీ ఎ.రిజో, జాన్‌ పెరల్ట (ఎఫ్‌ 1)

📌ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్‌ నోబడీ ఎగైన్‌స్ట్‌ పుతిన్‌

📌ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: ఆల్‌ ద ఎంప్టీ రూమ్స్‌

📌ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: జో లెటరి, రిచర్డ్‌ బనెహం, ఎరిక్‌ సైండన్‌, డేనియల్‌ బారెట్‌ (అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌)

📌ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: తమర డేవెరల్‌, షేన్‌ వ్యూ (ఫ్రాంకెన్‌స్టీన్‌)

📌ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ర్యాన్‌ కూగ్లర్‌ (సిన్నర్స్‌)

📌ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: పాల్‌ థామస్‌ అండర్సన్‌ (వన్‌ బాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

📌ఉత్తమ సహాయ నటుడు: షాన్‌ పెన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)

📌ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్‌ (వెపన్స్‌)

📌ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: మైక్‌ హిల్‌, జోర్డాన్‌ సామ్యూల్‌, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్‌స్టీన్‌)

📌ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌: కేట్‌ హాలే (ఫ్రాంకెన్‌స్టీన్‌)

📌ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: ద గర్ల్‌ హు క్రైడ్‌ పర్ల్స్‌

📌ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిలిం: కె-పాప్‌ డిమాన్‌ హంటర్స్‌

📌ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: ద సింగర్స్‌, టూ పీపుల్‌ ఎక్స్‌చేంజింగ్‌ సలైవా