YSRCParty సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచల సవీంద్ర రెడ్డి కేసులో కీల‌క ప‌రిణామం

భారత్ న్యూస్ విజయవాడ…YSRCParty సోషల్ మీడియా యాక్టివిస్ట్ కుంచల సవీంద్ర రెడ్డి కేసులో కీల‌క ప‌రిణామం

సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు

వచ్చేనెల 13లోపు నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశం