భారత్ న్యూస్ మంగళగిరి…అవనిగడ్డ మండలం:
దక్షిణ చిరువొల్లంక గ్రామం:
వరదను పరిశీలించి, గ్రామ ప్రజలను అప్రమత్తతంగా ఉండాలని చెప్పిన వైసీపీ యువనేత గౌతమ్
ఈరోజు దక్షిణ చిరువొల్లంక గ్రామస్థులతో కలిసి కృష్ణానది వరదను పరిశీలించి, నీరు మరింత పెరగకముందే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని గౌతమ్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సనక శ్రీనివాసరావు, బచ్చు మురళి, కొప్పనాతి రాకేష్, మౌళి, ప్రశాంతు, నడకుదుటి నరేంద్ర బాబు మరియు ఇతరులు పాల్గొనటం జరిగింది.
