భారత్ న్యూస్ శ్రీకాకుళం….కన్నడ గడ్డపై ఆంధ్రప్రదేశ్ యువనేత…
కర్ణాటకలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు సింధనూరులో అడుగడుగునా నీరాజనం. ఘన స్వాగతం పలికిన స్థానిక వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, తెలుగు యువత, స్థానిక తెలుగు ప్రజానీకం.
WhatsApp us