మొన్న మహిళలని వేశ్యలని, నిన్న సంకర జాతి అని తిట్టించాడు.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….మొన్న మహిళలని వేశ్యలని, నిన్న సంకర జాతి అని తిట్టించాడు. ఈ రోజు మహిళలని కొట్టించాడు. మీకు ఓట్లు వేయలేదని మహిళలపై ఇలా పగ తీర్చుకుంటున్నారా జగన్?…..