ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం కసరత్తు

భారత్ న్యూస్ గుంటూరు…..అమరావతి :

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం కసరత్తు

ఆర్థికంగా భారమైనా ఆగస్ట్ 15 నుంచే ఉచిత బస్సు పథకం

అదనంగా మరో 2536 బస్సులు అవసరం

కొత్త బస్సుల కొనుగోలుకు రూ.996 కోట్లు ఖర్చు

ఆక్యుపెన్సీకి తగ్గట్టు బస్సులు కొనుగోలు చేయాలి

ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ (EV) బస్సులే- చంద్రబాబు