విశాఖ స్టీల్ ప్లాంట్‌కు యుద్ధం సెగ‌

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ స్టీల్ ప్లాంట్‌కు యుద్ధం సెగ‌

ప్లాంట్‌కు ఎల్పీజీ రాకపోతే 10 రోజుల తర్వాత ఉత్పత్తి ఆగిపోతుంది

ప్ర‌స్తుతం 120 ట‌న్నులు మాత్ర‌మే ఉంది.. మ‌రో 300 ట‌న్నుల‌కు డ‌బ్బులు క‌ట్టేసినా ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తున్నారు

ఇది జ‌ర‌గ‌క‌పోతే దేశంలో స్టీల్‌కు కృత్రిమ కొర‌త ఏర్ప‌డుతుంది

-కార్మిక నాయకులు