భారత్ న్యూస్ గుంటూరు…కర్నూలు :
చిన్నటేకూరు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన కావేరి వోల్వో బస్సు.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు బైకును ఢీకొట్టడంతో బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి.. క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది.. 12 మంది ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు దూకారు… బస్సులో మొత్తం 40 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. మిగతావారు మరణించినట్టు సమాచారం
