జూన్ 13 నుంచి విశాఖ-అబుదాబి విమాన సర్వీసులు ప్రారంభం

భారత్ న్యూస్ విశాఖపట్నం..ప్రయాణికులకు గుడ్ న్యూస్

జూన్ 13 నుంచి విశాఖ-అబుదాబి విమాన సర్వీసులు ప్రారంభం

సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమాన సర్వీసులు