తమిళనాడులోని కరూరులో విజయ్ పోస్టర్ల కలకలం

భారత్ న్యూస్ తిరుపతి…తమిళనాడులోని కరూరులో విజయ్ పోస్టర్ల కలకలం

TVK సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన నేపథ్యంలో విజయ్ ని అరెస్ట్ చేయాలంటూ పోస్టర్లు..