ఆర్టీసీ బస్ లో సీట్ కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ

భారత్ న్యూస్ గుంటూరు…ఆర్టీసీ బస్ లో సీట్ కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ

కదిరి పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ సమీపంలో ఆర్టీసీ బస్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగిన వృద్ధ మహిళ

వృద్ధురాలైన తనకు కూర్చోవడానికి సీటు ఇవ్వమన్నందుకు తనపై కొందరు మహిళలు దాడి చేశారని ఆందోళనకు దిగిన వృద్ధురాలు

వృద్ధురాలిపై దాడి చేసిన మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు