సింగపూర్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్ళి, వేశ్యలపై దాడి చేసిన ఇద్దరు ఇండియన్స్

భారత్ న్యూస్ విశాఖపట్నం..సింగపూర్‌లో ఎంజాయ్ చేద్దామని వెళ్ళి, వేశ్యలపై దాడి చేసిన ఇద్దరు ఇండియన్స్

Ammiraju Udaya Shankar.sharma News Editor…5 సంవత్సరాల 1 నెల జైలు శిక్షతో పాటు,12 బెత్తం దెబ్బలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

గత ఏప్రిల్ 24న వేసవి సెలవులను ఎంజాయ్ చేద్దామని సింగపూర్‌కు వెళ్ళిన ఆరోక్కియసామి డైసన్(23), రాజేంద్రన్(27)

అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఇద్దరు వేశ్యల దగ్గరికి వెళ్లిన ఈ ఇద్దరు యువకులు

డబ్బుల కోసం ఇద్దరు వేశ్యలపై దాడి చేసి, హోటల్ రూంలో చోరికి పాల్పడ్డ డైసన్, రాజేంద్రన్

సమాచారం అందుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి, ఇటీవల కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

తమ దగ్గర డబ్బులు లేనందునే ఇలా చేశామని యువకులు చెప్పగా.

ఇద్దరికి 5 సంవత్సరాల, 1 నెల జైలు శిక్షతో పాటు, 12 బెత్తం దెబ్బలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు