తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెద్దపులి

భారత్ న్యూస్ శ్రీకాకుళం….తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెద్దపులి

జి.ఎర్రంపాలెం నుంచి కూర్మాపురం వెళ్లిన పెద్దపులి

పాడుబడ్డ ఇంట్లో రాత్రంతా సేదతీరిన పెద్దపులి

కూర్మాపురం వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు

పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు