భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత
స్టీల్ ప్లాంట్ ఆందోళన వద్ద పోలీసుల ఆంక్షలు..
సీఎం చంద్రబాబుని ప్రశ్నించకూడదంటున్న పోలీసులు ఆక్షేపించారని ఆరోపణ
నిర్వాసితుల ఉద్యమంలో నాయకులతో పోలీసుల వాగ్వాదం..
వైసీపీ నాయకుల టార్గెట్ పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం

పోలీసుల తీరును ప్రశ్నించిన వైసీపీ నేతలు, నిర్వాసితులు