భారత్ న్యూస్ విశాఖపట్నం..బ్రేకింగ్ న్యూస్
బందరులో వాజ్ పేయి విగ్రహం పెట్టొద్దంటూ టీడీపీ రగడ
బీజేపీ నేతల శంకుస్థాపనను అడ్డుకున్న టీడీపీ నేతలు
వాజ్ పేయ్ విగ్రహం పెట్టొద్దంటూ నల్లరిబ్బన్లతో టీడీపీ నిరసన.. బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం
గతంలో ఎన్టీఆర్ సర్కిల్‌గా రికార్డుల్లో ఉండగా, ఇప్పుడు వాజ్ పేయి విగ్రహ స్థాపనకు బీజేపీ సిద్ధం

దీంతో బీజేపీ–టీడీపీ నేతల మధ్య ఘర్షణాత్మక వాతావరణం