పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దు’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారత్ న్యూస్ తిరుపతి…పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దు’.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తారో అంటూ వ్యాఖ్యానించిన ధర్మాసనం

జీవితంలో ఏదైనా ముఖ్యమైన బంధాన్ని ఏర్పరుచుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచన

పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దంటూ హితవు

ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు