నిమిషంలోనే రూ.16 కోట్ల బంగారం ఎత్తుకెళ్లారు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….నిమిషంలోనే రూ.16 కోట్ల బంగారం ఎత్తుకెళ్లారు

2025లో కాలిఫోర్నియాలోని ఓ నగల దుకాణంలో జరిగిన చోరీకి సంబంధించిన వీడియోను అధికారులు తాజాగా విడుదల చేశారు

దాదాపు 24 మంది మాస్కులు ధరించి భారత వ్యాపారి నిర్వహిస్తున్న కుమార్ జువెల్లర్స్ లోకి చొరబడి నిమిషంలోనే 1.7 మిలియన్ల విలువైన బంగారం, వజ్రాలను దోచుకెళ్లారు

చోరీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి