భారత్ న్యూస్ రాజమండ్రి…విశాఖపట్నం :
స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె

నేటి నుంచి కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె
సంఘీభావంగా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల ఒక రోజు సమ్మె
ఉద్యోగులకు నోటీసులు, కార్మికుల తొలగింపునకు నిరసనగా..
విధులు బహిష్కరించాలని నిర్ణయం.