నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం,

భారత్ న్యూస్ విశాఖపట్నం..నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం

అమరావతి :

ఉ.11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్న కేబినెట్

పోల‌వ‌రం-బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్ట్‌కు అనుమ‌తులు..

ఉద్యోగుల బ‌దిలీలపై చర్చించనున్న ఏపీ కేబినెట్

పలు సంస్థలకు భూ కేటాయింపులపైనా కేబినెట్‌లో చర్చ

ఎస్‌ఐపీబీ స‌మావేశంలో తీసుకున్న నిర్ణయాలకు..

ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్